/rtv/media/media_files/2025/06/11/iai7ULZUJ79R9gJBscZG.jpg)
Mammootty father in-law dies at age 90
Mammootty: మలయాళ నటుడు మమ్ముట్టి కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. మమ్ముట్టి మామయ్య పి.ఎస్. అబు 92 ఏళ్ల వయసులో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఈరోజు తన నివాసంలో తుది శ్వాస విడిచినట్లు తెలుస్తోంది. దీంతో మమ్ముట్టి కుటుంబానికి అభిమానులు, పలువురు ప్రముఖులు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. ఈరోజు రాత్రి 8 గంటలకు చెంబిట్ట చర్చి స్మశానవాటికలో పి.ఎస్. అబు అంత్యక్రియలు జరగనున్నట్లు సమాచారం. అబు భార్య నబీస ఇప్పటికే స్వర్గస్థులు అయ్యారు. అబు- నబీస దంపతులకు మమ్ముట్టి భార్య సుల్ఫత్ కుట్టితో సహా నలుగురు పిల్లలు ఉన్నారు.
പായാട്ട് പറമ്പ് വീട്ടിൽ പരേതനായ സുലൈമാൻ സാഹിബിന്റെ മകനാണ്. മാതാവ്: പരേതയായ ആമിന. ഭാര്യ:പരേതയായ നബീസ. മക്കൾ: അസീസ്, സുൽഫത്ത്, റസിയ, സൗജത്ത്....#Mammootty#Sulfath
— Manorama Online (@manoramaonline) June 11, 2025
Read:https://t.co/5EYs7u5N3Npic.twitter.com/F2LXJcGQeX
Also Read: Ram charan- Trivikram: ఫ్యాన్స్ కి పండగే.. చరణ్- త్రివిక్రమ్ కాంబోలో అదిరిపోయే సినిమా !