Class aina.
— Sithara Entertainments (@SitharaEnts) February 25, 2025
Mass aina.
All centers are set for a FUN PATAKA TOUR 🤩🧨#MADSquareTeaser is out now ❤️ — https://t.co/fFdrMBPN7t
Ippude chooseyandi, Ok bye 😜 #MADSquare in cinemas worldwide from March 29th! 🥳@NarneNithiin #SangeethShobhan #RamNitin @ItsJawalkar… pic.twitter.com/nkcXpBI5BL
భీమ్స్ మ్యూజిక్
సితార ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. ఇప్పటికే 'మ్యాడ్ స్క్వేర్' నుంచి విడుదలైన స్వాతి రెడ్డి, లడ్డుగాని పెళ్లి పాటలు కూడా సూపర్ హిట్ రెస్పాన్స్ సొంతం చేసుకున్నాయి. విడుదల చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే మిలియన్ల వ్యూస్ సాధించాయి. ఈ చిత్రానికి భీమ్స్ సంగీతం అందించారు. భీమ్స్ మ్యూజిక్ సినిమాకు మరో హైలైట్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
Also Read: This Week Movies: మహాశివరాత్రి స్పెషల్.. థియేటర్, ఓటీటీలో సినిమాల జాతర! లిస్ట్ ఇదే