ఎవడివిరా నువ్వు... ప్రీతిపై లావణ్య తండ్రి! | Victim Preethi Serious Warning To Lavanya Father | RTV
లైవ్ లో కొట్టుకున్న లావణ్య-రాజ్ తరుణ్ తల్లిదండ్రులు | Lavanya Fighting With Raj Tarun Parents | RTV
నాతో ఉండిపోరా.. ! | Lavanya Emotional Comments On Hero Raj Tarun | Masthan Sai | RTV
Raj Tarun- Lavanya: రాజ్ తరుణ్ పేరెంట్స్‌పై లావణ్య దాడి! ఇంటి ముందు రచ్చ రచ్చ
రాజ్ తరుణ్- లావణ్య వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ప్రస్తుతం లావణ్య ఉంటున్న రాజ్ తరుణ్ ఇంటి విషయంపై లావణ్య, రాజ్ పేరెంట్స్ మధ్య వాగ్వాదం జరిగింది. ఇల్లు తమదంటూ రాజ్ పేరెంట్స్ వెళ్లగా.. ఏ ఇల్లు లేదంటూ వారిని బయటకు గెంటేసింది లావణ్య. దీంతో రాజ్ పేరెంట్స్ ధర్నాకు దిగారు.
Raj Tarun - Lavanya: నన్ను చంపేస్తారు.. రాజ్ తరుణ్ కాళ్లు పట్టుకొని క్షమాపణలు చెప్తా: లావణ్య
లావణ్య తాజాగా రాజ్ తరుణ్‌కి సారీ చెప్పింది. అతడు దగ్గర ఉంటే కాళ్లు పట్టుకొని క్షమాపణలు చెప్పేదాన్నని తెలిపింది. ఇప్పుడు మస్తాన్ సాయి తనను చంపేస్తాడని.. తనకేమైనా అయితే మస్తాన్ సాయి, వాళ్ల తల్లిదండ్రులే కారణం అని తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
Masthan sai : మాములోడు కాదు మస్తాన్‌సాయి .. రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు!
మస్తాన్‌సాయి రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. మస్తాన్‌సాయి, అతడి స్నేహితుడు ఖాజాకు డ్రగ్స్ పాజిటివ్ నిర్ధారణ అయింది. డ్రగ్స్ మత్తులో మస్తాన్‌సాయి .. లావణ్య ఇంటికి వెళ్లి గొడవ చేసినట్లుగా పోలీసులు రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు.