/rtv/media/media_files/2025/04/21/F0s61Haw3ctj4f6f4O4S.jpg)
Kangna Sharma Viral Video
Kangna Sharma Viral Video: బోల్డ్ బ్యూటీగా పేరున్న కంగనా శర్మ మళ్లీ వార్తల్లోకెక్కారు. గ్లామర్, హాట్ లుక్స్‌తో ఎప్పటికప్పుడు సోషల్ మీడియా దృష్టిని ఆకర్షించే కంగనా, తాజాగా ఓ వీడియో ద్వారా తెగ హైలైట్ అవుతున్నారు. పబ్లిక్‌లో కనిపించిన ప్రతి సారి ప్రత్యేకంగా ఆకట్టుకునే ఆమె, ఈసారి మాత్రం ఓ అవాంఛిత ఘటనకు గురయ్యారు.
Also Read: మోహన్‌లాల్‌తో మాళవిక ‘హృదయపూర్వం’..
బోల్డ్ వీడియో వైరల్
ఇటీవలి కాలంలో కంగనా శర్మ వేసే డ్రెస్‌లు చూసి, ఊర్ఫీ జావేద్ ను మించిపోయింది అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. తాజాగా ఎయిర్‌పోర్ట్ వద్ద ఆమె ధరించిన బోల్డ్ పసుపు రంగు టీ షర్ట్ చూసి అంతా షాకయ్యారు. బ్రా లేకుండా కనిపించిన ఆమె, కెమెరాల ముందు టాప్ సర్దుకుంటూ ఒకరకంగా నిపుల్ షో చేశారు. ఈ వీడియోలు ప్రస్తుతం నెట్‌లో వైరల్ అవుతున్నాయి.
Name: Kangana Sharma
— HasnaZarooriHai🇮🇳 (@HasnaZaruriHai) April 20, 2025
Occupation: B*obs Dikhana Pvt. Ltd.
Skills: Strategic Nip Slip pic.twitter.com/yY5ggb1qKR
Also Read: 'కింగ్‌డమ్' నుంచి క్రేజీ అప్‌డేట్.. ఫస్ట్ సింగిల్ లోడింగ్..!
ఇక ఈ వీడియోపై నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. “ఇక బట్టలు వేసుకోవాల్సిన అవసరమేంటీ?”, “ఊర్ఫీని మించి పోయింది”, “ఇలాంటి డ్రెస్సుతో బయటకి రావడమా?” అంటూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
Also Read: xAI గ్రోక్‌కి చాట్‌జీపీటీ తరహా మెమరీ ఫీచర్.. ఎలా పనిచేస్తుందంటే..?
అయితే, రీసెంట్ గా తన బర్త్‌డే సందర్భంగా ఆమె చేసిన హంగామా కూడా వైరల్ అయింది. అప్పుడే ఆమె బోల్డ్‌నెస్ లిమిట్స్ దాటి పోయిందని నెటిజన్లు ఫుల్ ఫైర్ అయ్యారు, ఇప్పుడు ఈ ఎయిర్‌పోర్ట్ ఘటనతో ఆమెపై మరింత నెగటివిటీ పెరిగింది. దీనిపై ఇప్పటివరకు ఎటువంటి స్పందించని కంగనా శర్మ పై సోషల్ మీడియాలో చర్చలు మాత్రం తారాస్థాయిలో జరుగుతున్నాయి.
Also Read: అరేయ్ ఏంట్రా ఇది.. సడన్‌గా చూసి నిజం అనుకున్నాం కదరా బాబు..