/rtv/media/media_files/2024/11/19/KAZj4R5ta3zJk8AK3ezo.jpg)
Jani master
Choreographer Jani Master : టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపుల అరెస్టైన సంగతి తెలిసిందే. ఈ కేసులో దాదాపు నెలరోజుల పాటు జైల్లో ఉండి.. ఇటీవలే అక్టోబర్ 24న బెయిల్ పై బయటకి వచ్చిన జానీ... మొదటి సారి మీడియా ముందుకు వచ్చాడు. తాజాగా కమెడియన్ రాకింగ్ రాకేష్ నటించిన 'కేశవ చంద్ర రామావత్' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా.. ఈ ఈవెంట్ లో జానీ మాస్టర్ పాల్గొన్నారు.
Also Read: టాయిలెట్ పై కూర్చొని గంటలు గంటలు గర్ల్ ఫ్రెండ్ తో సొల్లేస్తున్నారా..? జాగ్రత్త
త్వరలోనే నిజాలు బయటపడతాయి..
అయితే ఈ ప్రీ రిలీజ్ వేడుకలో జానీ మాస్టర్ తనపై వచ్చిన ఆరోపణల గురించి ప్రస్తావించారు. జానీ మాట్లాడుతూ.. "ముందుగా నేను తప్పు చేయలేదని నమ్మిన ప్రజలందరికీ ధన్యవాదాలని తెలిపారు. సాధారణంగా ఇలాంటి పరిస్థితి వచ్చిన తర్వాత ఎవరూ చూడరు, కనబడరు. అలాంటిది నన్ను మీ ఇంటి సభ్యుడిగా ఆదరించినందుకు పేరుపేరున ధన్యవాదాలు. తప్పకుండా త్వరలోనే అసలు నిజం బయటపడుతుంది.. అప్పటి వరకు వెయిట్ చేయండి" అంటూ అన్నారు.
Thank you to everyone who has placed their trust in me. I will uphold that trust. You will soon find out what it is!
— Filmyscoops (@Filmyscoopss) November 19, 2024
- #JaniMaster pic.twitter.com/cDbbEpXFgF
Also Read : ఎంతకు తెగబడ్డారేంట్రా.. ఏకంగా RBI గవర్నర్ డీప్ ఫేక్ వీడియోను ఎలా చేశారో చూడండి!
#JaniMaster about how support of women has helped him recently
— 𝐁𝐡𝐞𝐞𝐬𝐡𝐦𝐚 𝐓𝐚𝐥𝐤𝐬 (@BheeshmaTalks) November 18, 2024
pic.twitter.com/zYyVMrDqgD
Also Read: గుండెలను పిండేసే దృశ్యం.. ఆరేళ్ళ తర్వాత అనాథాశ్రమంలో తండ్రి..! కూతుర్లు ఏం చేశారో చూడండి
Also Read: Turmeric: పసుపు తింటే ప్రాణాలే పోతాయ్.. ఎందుకో తెలుసుకోండి!