Ritu Varma: తెలుగమ్మాయి రీతూ వర్మ లేటెస్ట్ ఫోటోలు చూశారా.. భలే ఉన్నాయ్
తెలుగమ్మాయి రీతూ వర్మ ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది. తరచూ తన అభిమానులను సర్ ప్రైజ్ చేస్తూ కొత్త కొత్త ఫోటోలు షేర్ చేస్తుంది. తాజాగా మరికొన్ని ఫోటోలను తన ఇన్ స్టాలో పంచుకుంది. ఇప్పుడు అవి నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.