ఘనంగా చిరు తల్లి పుట్టినరోజు వేడుకలు | Chiru's mother celebrates her birthday |RTV
మెగాస్టార్ చిరంజీవి తన తల్లి అంజనాదేవి పుట్టినరోజును ఘనంగా సెలబ్రేట్ చేశారు. చిరు తన భార్య సురేఖతో కలిసి ఇంట్లో కేక్ కట్ చేయించారు. ఈ ఫోటోలను చిరంజీవి తన ఎక్స్ లో షేర్ చేశారు. ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.