Anchor Pradeep: ఆ అమ్మాయితో ప్రదీప్ హొలీ సెలెబ్రేషన్స్.. వీడియో వైరల్!
యాంకర్ ప్రదీప్ తన నెక్స్ట్ మూవీ 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' ప్రమోషన్స్ లో భాగంగా హీరోయిన్ దీపికా పిల్లితో కలిసి హొలీ సెలెబ్రేట్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజన్లు బెస్ట్ జోడీ అని కామెంట్లు చేస్తున్నారు.