Alia Saree Look: అంబానీ పెళ్ళి వేడుకల్లో 160 ఏళ్ల నాటి చీరలో మెరిసిన ఆలియా.. లుక్ వైరల్
అనంత్-రాధికల పెళ్లిలో నటి అలియా ఫ్యాషన్ సెన్స్ అందరి దృష్టిని ఆకర్షించింది. స్వచ్ఛమైన పట్టు , జరీ బార్డర్‌తో డిజైన్ చేసిన చీరలో అలియా లుక్ నెట్టింట వైరలవుతోంది. 160 ఏళ్ల నాటి ఈ చీర గుజరాత్లో ప్రత్యేకంగా తయారు చేయబడింది.
/rtv/media/media_files/2025/01/27/UFedUlrNPdLSFImFOmr4.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-13T125543.947.jpg)