/rtv/media/media_files/2025/01/21/ajay-gnanamuthu-wedding-celebrations.jpg)
అజయ్ తన చిరకాల ప్రేయసి ప్రేయసి షిమోనా రాజ్‌కుమార్‌ను వివాహం చేసుకున్నారు.
/rtv/media/media_files/2025/01/21/ajay-gnanamuthu-wedding-images.jpg)
ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య ఘనంగా జరిగిన పెళ్లి వేడుక
/rtv/media/media_files/2025/01/21/9Ata7njo8HdmNIMIFLVN.png)
తెలుగు, క్రిస్టియన్ రెండు సంప్రదాయాల్లో వివాహం చేసుకున్న జంట
/rtv/media/media_files/2025/01/21/ajay-gnanamuthu-wedding-looks.jpg)
అజయ్ - షిమోనా వివాహ వేడుకకు హాజరైన పలువురు సెలెబ్రెటీలు
/rtv/media/media_files/2025/01/21/ajay-gnanamuthu-wedding-vikram.jpg)
స్టార్ హీరో విక్రమ్, విశాల్ కొత్త దంపతులను ఆశీర్వదించారు
/rtv/media/media_files/2025/01/21/ajay-gnanamuthu-wedding.jpg)
అజయ్ జ్ఞానముత్తు ఇటీవలే విడుదలైన హర్రర్ థ్రిల్లర్ 'డిమోంటి కాలనీ' చిత్రానికి దర్శకత్వం వహించారు.
/rtv/media/media_files/2025/01/21/ajay-gnanamuthu-wedding-photos.jpg)
అజయ్ కోబ్రా, అంజలి CBI వంటి చిత్రాలను తెరకెక్కించారు