Aishwarya Rajesh: అతడు నన్ను ఎంతో వేధించాడు: ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ నటి షాకింగ్ వ్యాఖ్యలు!
నటి ఐశ్వర్య రాజేశ్ తాజా ఇంటర్వ్యూలో షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన మొదట్లో ఓ వ్యక్తితో ప్రేమలో పడ్డానని అన్నారు. ఆ సమయంలో అతడి నుంచి వేధింపులు ఎదుర్కున్నానని చెప్పారు. దాని కంటే ముందు కూడా అలాంటి ప్రేమనే చూశానని అన్నారు.
/rtv/media/media_files/2025/02/13/iZcO9MXDfOou58X4jXMM.jpg)
/rtv/media/media_files/2025/01/09/QJMx7gNEVqnV3EGAMTFp.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-03T155403.389.jpg)