Aishwarya Rai : చేతికి గాయంతో కనిపించిన ఐశ్వర్య రాయ్.. ఆందోళనలో అభిమానులు?
కేన్స్ ఫిలిం ఫెస్టివల్ వేడుకలో ఇండియా తరుపున పార్టిసిపేట్ చేసేందుకు ఐశ్వర్య రాయ్ తన కూతురితో కలిసి వెళ్ళింది. ఈ క్రమంలోనే ముంబై ఎయిర్ పోర్ట్ లో ఐశ్వర్య తన కుడి చేతికి ఆర్మ్ స్లింగ్ తో కనిపించింది. ఇదికాస్త అభిమానులను ఆందోళనకు గురిచేసింది.