సెల్ఫీ ఫొటోల్లో యషికా అందాలు.. ఏముంది బ్రో.. చూస్తేనే..

ఢిల్లీకి చెందిన యషికా టీవీ నటిగా కెరీర్‌ను ప్రారంభించింది. ఆ తర్వాత ధరువంగల్ పత్తినారు సినిమాతో సినీ రంగానికి ఎంట్రీ ఇచ్చి తన కంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. ఈమె సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఫొటోలు షేర్ చేస్తుంటుంది.

New Update
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు