సినిమాDevara : దేవర నుంచి మరో అదిరిపోయే అప్డేట్.. కొత్త పోస్టర్ ఎన్టీఆర్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ దేవర. నేడు తారక్ పుట్టినరోజు సందర్భంగా మూవీ నుంచి మరో అప్డేట్ ఇచ్చారు మేకర్స్. బర్త్ డే విషెష్ తెలియజేస్తూ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో సముద్రపు ఒడ్డున కూర్చొని పిల్లలతో మాట్లాడుతన్న ఎన్టీఆర్ విజువల్ ఆకట్టుకుంటోంది. By Archana 20 May 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాJR NTR : ఎన్టీఆర్కు హృతిక్ స్పెషల్ ట్వీట్.. వార్-2పై అదిరే అప్డేట్ నేడు నందమూరి నటసింహం ఎన్టీఆర్ బర్త్ డే. ఈ సందర్భంగా సామాన్యుల నుంచి సినీ ప్రముఖుల వరకు అందరు ఎన్టీఆర్ కు బర్త్ విషెస్ తెలియజేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ "యుద్ధభూమిలో నీ కోసం ఎదురు చూస్తున్నా మిత్రమా, పుట్టినరోజు శుభాకాంక్షలు" అంటూ ట్వీట్ చేశారు. By Archana 20 May 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn