Thangalaan Movie : కోలీవుడ్ స్టార్ చియాన్ విక్రమ్ నటించిన తాజా చిత్రం ‘తంగలాన్’ ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం పీరియాడికల్ యాక్షన్ కథాంశంతో రూపొందింది. ఈ సినిమాకి ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా సినిమాలో విక్రమ్ నటన, ఆయన కనిపించిన తీరు ఆడియన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటుంది.
పూర్తిగా చదవండి..Thangalaan : ‘తంగలాన్’ ఓటీటీ రిలీజ్ కోసం అన్ని నెలలు ఆగాల్సిందే?
విక్రమ్ 'తంగలాన్' మూవీ ఆగస్టు 15న రిలీజై ఆడియన్స్ నుంచి పాజిటివ్ టాక్ అందుకుంది. కాగా ఈ మూవీ ఓటీటీలోకి కాస్త ఆలస్యంగా రానున్నట్లు సమాచారం. ఈ సినిమా ఓటీటీ రైట్స్ ను నెట్ఫ్లిక్స్ సంస్థ దక్కించుకుంది. డీల్ ప్రకారం ఎనిమిది వారాల తర్వాత ఓటీటీలో రిలీజ్ చేయనున్నట్లు తెలిసింది.
Translate this News: