What Pawan Kalyan Did : అది 2007.. పవన్ కల్యాణ్ (Pawan Kalyan) గన్ పట్టుకోని పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాడు.. ఈ గన్ నాకు అవసరం లేదని పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేశాడు. ఆ సీన్ తలుచుకుంటే ఇప్పటికీ రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఆవేశంగా ఆనాడు పవన్ మాట్లాడిన తీరు అందరిని షాక్‌కు గురి చేసింది. చిరంజీవి చిన్న కూతురు శ్రీజ ప్రేమ పెళ్ళీ వ్యవహారం అప్పట్లో వెరీ వెరీ హాట్ టాపిక్. అదో సెన్సేషన్. తమకు ప్రాణ హాని ఉందని శ్రీజ దంపతులు మీడియా ముందే చెప్పడం.. పవన్‌కల్యాణ్ గన్ను పోలీసులకు హ్యాండోవర్ చేయడం చకాచకా జరిగిపోయాయి. ఇక శ్రీజ (Sreeja) మాజీ భర్త శిరీష్ భరద్వాజ్ (Shirish Bharadwaj) మరణం వేళ యావత్ తెలుగు ప్రజలు ఈ ఘటనలు గుర్తు చేసుకుంటున్నారు.
పూర్తిగా చదవండి..Pawan Kalyan : చిరంజీవి చిన్న కూతురు శ్రీజ-భరద్వాజ్ పెళ్లి.. ఆ సమయంలో పవన్ కల్యాణ్ ఏం చేశారో తెలుసా?
కొన్ని రోజులుగా లంగ్స్ డ్యామేజ్‌తో బాధపడుతున్న శిరీష్ భరద్వాజ్ చనిపోయారు. చిరంజీవి రెండో కూతురు శ్రీజను ప్రేమించి పెళ్లి చేసుకున్న భరద్వాజ్.. ఆ తరువాత విడాకులు ఇచ్చారు. పెళ్లి సమయంలో మీడియా ముందు ప్రాణహాని ఉందని చెప్పడం..పవన్ తన గన్ ని పోలీసులకు ఇవ్వడం పెద్దచర్చ అయ్యింది.
Translate this News: