Varun Tej : నాన్న అన్న మాటలను వక్రీకరిస్తున్నారు... ఆయన కావాలని అనలేదు : వరుణ్ తేజ్!
నాన్న అన్న మాటలను కొందరు కావాలని వక్రీకరిస్తున్నారు. నాన్న అన్న మాటలకు అర్థం వేరు. నేను 6.3 అడుగులు ఉంటాను కాబట్టి ఈ పాత్రలు బాగుంటాయని 5.3 అడుగుల ఎత్తు ఉన్న వారికి సెట్కావాని ఫ్లో లో అన్నారే తప్ప ఎవరినీ తక్కువ చేసి మాట్లాడటానికి కాదు అంటూ వరుణ్ చెప్పుకొచ్చాడు.