ISRO: చంద్రయాన్ 4, 5 డిజైన్లు పూర్తయ్యాయి: ఇస్రో ఛైర్మన్
చంద్రయాన్ 4, చంద్రయాన్ 5 డిజైన్లు పూర్తయ్యాయని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఇవి ప్రభుత్వ ఆమోదం పొందే ప్రక్రియలో ఉన్నాయన్నారు. రానున్న ఐదేళ్లలో ఇస్రో దాదాపు 70 ఉపగ్రహ ప్రయోగాలు చేపట్టనుందని వెల్లడించారు.
Translate this News: [vuukle]