నేషనల్ Former Chief ISRO: ఓ హాలీవుడ్ సినిమా బడ్జెట్ కన్నా తక్కువ ఖర్చుతోనే ప్రయోగాలు..!! అంతరిక్ష పరిశోధనల్లో భారత్ దూసుకుపోతోంది. తక్కువ ఖర్చుతో ప్రయోగం చేస్తూ ప్రపంచ దేశాలను సైతం ఆకర్షిస్తోంది. ఓ హాలివుడ్ సినిమా బడ్జెట్ కంటే తక్కువ ఖర్చుతో అంగారక మిషన్ ను విజయవంతంగా చేపట్టి తన సత్తా ఏంటో నిరూపించింది భారత్. అంతరిక్ష పరిశోధనల్లో పొదుపు మంత్రంతో ముందుకు దూసుకెళ్తోంది. చంద్రయాన్ -3 విషయంలో కూడా ఆదే సంప్రదాయాన్ని కొనసాగించింది. అయితే ఈ ప్రయోగాలపై ఇస్రో మాజీ ఛైర్మన్ కే శివన్ స్పందించారు. భవిష్యత్తులో అంతరిక్ష ప్రయోగాలు చేపట్టేందుకు భారీ రాకెట్లు అవసరమవుతాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. By Bhoomi 19 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తిరుపతి Aditya-L1 : చరిత్ర సృష్టించేందుకు ఇస్రో రెడీ.. సూర్యుడే టార్గెట్ ఇప్పటికే చంద్రుడిపై కాలు మోపేందుకు కూతవేటు దూరంలో ఉన్న ఇస్రో.. సూర్యుడి గుట్టు విప్పేందుకు సిద్ధమవుతోంది. సూర్యుడిపై అధ్యయనం కోసం‘ఆదిత్య-ఎల్1’ని నింగిలోకి పంపేందుకు చురుగ్గా ఏర్పాట్లు చేస్తోంది. సెప్టెంబరు మొదటివారంలో PSLV-సి57 రాకెట్ ద్వారా దీన్ని ప్రయోగించేందుకు రెడీ అవుతోంది. By BalaMurali Krishna 15 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn