🔴Chandrayaan-3 Live Updates : చంద్రయాన్ 3 సూపర్ సక్సెస్ సెలెబ్రేషన్స్.. రియాక్షన్స్.. !

జూన్‌ 14 నెల్లూరు శ్రీహరికోటలోని షార్‌ నుంచి నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లింది చంద్రయాన్‌-3. ముందుగా భూ కక్ష్యలోకి..ఆ తర్వాత చంద్రుని కక్ష్యలోకి ప్రవేశించిన స్పేస్‌క్రాఫ్ట్‌.. 6:04 నిమిషాలకు ల్యాండర్ చంద్రుడిపై కాలు మోపింది

New Update
🔴Chandrayaan-3 Live Updates : చంద్రయాన్ 3 సూపర్ సక్సెస్  సెలెబ్రేషన్స్.. రియాక్షన్స్.. !

  • Aug 24, 2023 15:27 IST

    ప్రజ్ఞాన్ రోవర్ మిషన్ గురించి ఇస్రో చీఫ్ వివరాలను పంచుకున్నారు



  • Aug 24, 2023 13:25 IST

    నేను దాని గురించి చాలా గర్వపడుతున్నాను - తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్

    చంద్రయాన్-3 విజయవంతంగా ల్యాండింగ్ కావటాన్ని ప్రత్యక్షంగా చూశాను . నాకు చాలా సంతోషం కలిగింది.
    నేను దాని గురించి చాలా గర్వపడుతున్నాను.

    --తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్



  • Aug 24, 2023 13:12 IST

    ఇది మనకు భవిష్యత్తు అన్వేషణలకు ముఖ్యమైనది - ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్

    ప్రజ్ఞాన్ రోవర్‌లో రెండు పరికరాలు ఉన్నాయి, రెండూ చంద్రునిపై మూలక కూర్పు పరిశోధనలు మరియు రసాయన కూర్పులకు సంబంధించినవి...
    అంతేకాకుండా, ఇది ఉపరితలంపై తిరుగుతుంది. మేము రోబోటిక్ పాత్ ప్లానింగ్ వ్యాయామం కూడా చేస్తాము. ఇది మనకు భవిష్యత్తు అన్వేషణలకు ముఖ్యమైనది...
    --------- ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్



  • Aug 24, 2023 11:44 IST

    రోవర్ ప్రజ్ఞాన్ బయటకు వచ్చిన తొలి చిత్రం ... భారతీయ వ్యాపార దిగ్గజం పవన్ కె గోయెంకా ట్వీట్



  • Aug 24, 2023 11:16 IST

    ఇస్రోకు అభినందనలు తెలిపిన అమెరికా అధ్యక్షుడు బైడెన్..!!



  • Aug 23, 2023 21:05 IST

    చంద్రయాన్‌-3 విజయం వెనుక ఉన్న హీరోలు వీళ్లే!



  • Aug 23, 2023 20:37 IST

    చంద్రయాన్‌-3 అప్‌డేట్స్‌: Ch-3 ల్యాండర్‌, MOX-ISTRAC మధ్య కమ్యూనికేషన్‌ లింక్‌ని ఏర్పాటు అయ్యింది.



  • Aug 23, 2023 19:50 IST

    ఇస్రోని ఆకాశానికి ఎత్తేసిన అంతర్జాతీయ మీడియా!



  • Aug 23, 2023 19:49 IST

    మూన్ పై చంద్రయాన్ ల్యాండింగ్ వీడియో



  • Aug 23, 2023 19:49 IST

    ఇస్రో చైర్మన్‌కు LIVEలో ఫోన్‌ చేసిందెవరు? అంతరిలోనూ ఆసక్తి



  • Aug 23, 2023 19:48 IST

    ఓయూలో చంద్రయాన్ సక్సెస్ సెలెబ్రేషన్స్



  • Aug 23, 2023 19:47 IST

    చంద్రయాన్ 3 సక్సెస్ పై ఓయూ స్టూడెంట్స్



  • Aug 23, 2023 19:46 IST

    నా జన్మ ధన్యమైంది - మోదీ



  • Aug 23, 2023 18:36 IST

    భారత్ మేధా శక్తికి నిదర్శనం- అమిత్ షా



  • Aug 23, 2023 18:33 IST

    చంద్రుని దక్షిణ ధ్రువంపై దిగిన క్షణం.. వీడియో వైరల్



  • Aug 23, 2023 18:30 IST

    ఈసారి వరల్డ్ కప్ మనదేనంటున్న ముంబై ఇండియన్స్



  • Aug 23, 2023 18:28 IST

    ఇస్రోలో అంబరాన్నంటిన సైంటిస్టుల సంబరాలు



  • Aug 23, 2023 18:27 IST

    మోదీకి థ్యాంక్స్ చెప్పిన ఇస్రో ఛైర్మన్ సోమ్ నాథ్



  • Aug 23, 2023 18:26 IST

    కాంగ్రెట్స్ ఇండియా- ఇస్రో ట్వీట్



  • Aug 23, 2023 18:23 IST

    కలలు కనండి... అన్వేషించండి... కనుగొనండి- ఇస్రోకి ఇండియన్ ఆర్మీ విషెస్



  • Aug 23, 2023 18:20 IST

    కేరళ కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం వెలుపల సంబరాలు



  • Aug 23, 2023 18:19 IST

    దేశానికి గర్వకారణం ఈ విజయం- జూనియర్ ఎన్టీఆర్



  • Aug 23, 2023 18:18 IST

    ఇస్రోకు టీమిండియా అభినందనలు



  • Aug 23, 2023 18:16 IST

    చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగిన తొలి మానవ నిర్మిత ప్రోబ్‌ చంద్రయాన్-3



  • Aug 23, 2023 18:15 IST

    భావి తరాలకు నిదర్శనం ఈ విజయం-సాయి ధరమ్ తేజ్



  • Aug 23, 2023 18:13 IST

    చరిత్ర సృష్టించాం- మెగాస్టార్ చిరంజీవి



  • Aug 23, 2023 18:12 IST

    చంద్రుడి దక్షిణ ధృవంపై ఎగిరిన భరత్ కీర్తిపతాక..



  • Aug 23, 2023 18:09 IST

    ఇస్రో సైంటిస్టులును అభినందించిన మోదీ



  • Aug 23, 2023 18:07 IST

    సంబరాలే సంబరాలు.. దటీజ్ ఇండియా.. కేరింతలు కొడుతున్న ఇస్రో సైంటిస్టులు



  • Aug 23, 2023 18:05 IST

    చంద్రయాన్-3 ల్యాండింగ్ సక్సెస్



  • Aug 23, 2023 18:02 IST

    167మీటర్ల దూరంలో చంద్రయాన్-3



  • Aug 23, 2023 18:00 IST

    జాబిల్లిపై కాలు మోపపోతున్న చంద్రయాన్-3



  • Aug 23, 2023 17:58 IST

    ప్రయోగాన్ని వర్చ్యూవల్ గా వీక్షిస్తోన్న మోదీ



  • Aug 23, 2023 17:56 IST

    చంద్రుడికి అతి దగ్గరగా చంద్రయాన్-3



  • Aug 23, 2023 17:55 IST

    50శాతానికిపైగా ల్యాండింగ్ పూర్తి.. మరో 9 నిమిషాల్లో గమ్యానికి రీచ్



  • Aug 23, 2023 17:53 IST

    చివరి 11 నిమిషాల 5 సెకన్లలో దశవారీగా ల్యాండర్‌ వేగాన్ని తగ్గిస్తున్న సైంటిస్టులు



  • Aug 23, 2023 17:51 IST

    ల్యాండర్ నుంచి వస్తున్న సిగ్నల్స్ ని పరీక్షిస్తున్న సైంటిస్టులు



  • Aug 23, 2023 17:48 IST

    రఫ్ బ్రేకింగ్ దశ



  • Aug 23, 2023 17:45 IST

    మొదలైన చంద్రయాన్-3 ల్యాండింగ్ ప్రక్రియ



  • Aug 23, 2023 17:44 IST

    చంద్రయాన్‌ -3 ల్యాండింగ్‌ లైవ్ విజువల్స్



  • Aug 23, 2023 17:40 IST

    చంద్రయాన్‌-3 ప్రయోగాన్ని ప్రత్యక్షంగా పర్వవేక్షిస్తోన్న ఇస్రో సైంటిస్టుల బృందం



  • Aug 23, 2023 17:24 IST

    ఇస్రో మిషన్ సాఫ్ట్ ల్యాండింగ్.. లైవ్ విజువల్స్ ఫ్రమ్ బెంగళూరు



  • Aug 23, 2023 17:17 IST

    జాబిల్లిపైకి చంద్రయాన్‌-3..ఓయూ సైంటిస్టులతో ఆర్టీవీ



  • Aug 23, 2023 17:15 IST

    ఇస్రో కమాండ్ సెంటర్‌కు మంత్రి జితేంద్ర సింగ్ చేరుకున్నారు..



  • Aug 23, 2023 17:13 IST

    మిషన్ ల్యాండింగ్ సిస్టమ్‌ల గురించి ఎస్ సోమనాథ్ ఏం చెప్పారు?

    “అన్ని సెన్సార్లు విఫలమైతే, ప్రొపల్షన్ సిస్టమ్ బాగా పని చేస్తే అది ల్యాండింగ్ అవుతుంది. ఇది ఈ విధంగా రూపొందించారు. రెండు ఇంజన్లు పని చేయకపోయినా ఈసారి ల్యాండర్ ల్యాండ్ అవుతుంది. ఇది అనేక వైఫల్యాలను నిర్వహించగలిగే విధంగా రూపొందించాం. అల్గారిథమ్‌లు బాగా పనిచేస్తే మనం ల్యాండింగ్ చేయగలము” అని మిషన్ ల్యాండింగ్ సిస్టమ్‌లను ప్రస్తావిస్తూ ఈ నెల ప్రారంభంలో ఇస్రో చైర్‌పర్సన్ ఎస్ సోమనాథ్ అన్నారు.



  • Aug 23, 2023 17:11 IST

    దక్షిణాఫ్రికా నుంచి చంద్రయాన్-3 ని వాచ్ చేయనున్న ప్రధాని మోదీ

    ప్రస్తుతం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. సౌతాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో పర్యటిస్తున్నారు. 15 వ బ్రిక్స్ సమావేశంలో పాల్గొనేందుకు ప్రధాని మోదీ.. అక్కడికి వెళ్లారు. చంద్రయాన్-3 ని వర్చువల్ గా వీక్షించనున్నారు



  • Aug 23, 2023 16:20 IST

    డాక్టర్ విక్రమ్ సారాభాయ్ తో దేశ మొదటి ప్రధాని పండిట్ నెహ్రూ ఫొటో వైరల్



  • Aug 23, 2023 16:17 IST

    చంద్రయాన్-3 ల్యాండింగ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోన్న భారతావని



  • Aug 23, 2023 16:13 IST

    WWE సూపర్ స్టార్ జాన్ సెనా తన ఇన్‌స్టాగ్రామ్‌లో త్రివర్ణ పతాకం చిత్రాన్ని పోస్ట్ చేశాడు

    View this post on Instagram

    A post shared by John Cena (@johncena)



  • Aug 23, 2023 16:11 IST

    చంద్రయాన్‌-3 విజయవంతంగా ల్యాండింగ్ అవ్వాలని భువనేశ్వర్‌లోని మసీదులో ప్రజలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.



  • Aug 23, 2023 16:00
    బీహార్ సీఎం నితీష్‌ కుమార్ వీడియో వైరల్.. చంద్రయాన్-3నా వాట్?

  • Aug 23, 2023 15:59
    బెస్ట్ ఆఫ్ లక్, ఇస్రో! - నితిన్ గడ్కరీ

  • Aug 23, 2023 15:57
    చంద్రయాన్-3కి బెస్ట్ విషెస్ చెప్పిన వ్యోమగామి సునీతా విలియమ్స్

    "ఆగస్టు 23న చంద్రయాన్-3 కోసం నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. అదృష్టం, మేము మీ కోసం ఉత్సాహంగా ఉన్నాం" అని నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ అన్నారు.

    సునితా విలియమ్స్(ఫైల్)

  • Aug 23, 2023 15:53
    బెంగుళూరులోని ఇస్రో మిషన్ కంట్రోల్ సెంటర్ నుంచి లెటెస్ట్ విజువల్స్

  • Aug 23, 2023 15:53
    చంద్రయాన్-3 లైవ్ అప్‌డేట్స్: కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఏం చెప్పారు?

    చంద్రయాన్-3ని చంద్రుడిపై ల్యాండింగ్ చేయనున్న ఇస్రో బృందానికి కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ శుభాకాంక్షలు తెలిపారు. భారత మిషన్ విజయవంతమయ్యే క్షణం కోసం మనమందరం ఎదురుచూస్తున్నామని కేంద్ర మంత్రి అన్నారు.

  • Aug 23, 2023 15:10
    AI క్రియేట్ చేసిన విక్రమ్ సారాభాయ్ భావోద్వేగ సందేశం

  • Aug 23, 2023 15:07
    అంతరిక్ష రంగంలో భారత్ ప్రయోగాన్ని ప్రపంచం మొత్తం చూస్తోంది- హర్యానా సీఎం మనోహర్ లాల్

  • Aug 23, 2023 15:02
    మరి కొద్ది గంటల్లో చారిత్రాత్మక ఘట్టం .!తెలుగు రాష్ట్రాల్లో సంబరాలు.. వీడియోలు చూడండి
  • Aug 23, 2023 15:00
    మరి కొద్దిగంటల్లో విక్రమ్ ల్యాండింగ్…. ఆ తర్వాత ఏం జరుగుతుందంటే….?
  • Aug 23, 2023 14:20
    చెస్ ప్రపంచకప్‌ ఫైనల్‌లో మాగ్నస్ కార్ల్సన్‌తో ప్రజ్ఞానంద తొలి గేమ్ డ్రా.. కాసేపట్లో రెండో గేమ్.. ప్రజ్ఞానంద , చంద్రయాన్-3 విజయాలను ఆకాంక్షిస్తూ నెటిజన్ల పోస్టులు

  • Aug 23, 2023 14:18
    చంద్రయాన్ 3 మిషన్ విజయవంతం కావాలని ప్రార్థించడంలో బిలియన్ల మంది ప్రజలతో నేను కూడా చేరుతున్నాను . - HC వాంగ్

  • Aug 23, 2023 14:17
    ఆటోమేటిక్ ల్యాండింగ్ సీక్వెన్స్ (ALS) ప్రారంభించడానికి సర్వం సిద్ధం.

  • Aug 23, 2023 14:13
    చంద్రయాన్ 2 ఫెయిల్ మరి చంద్రయాన్ 3 పరిస్థితి? చంద్రయాన్-2 నుంచి నేర్చుకున్న పాఠాలేంటి..? అసలు చంద్రయాన్‌-2 ఎందుకు ఫెయిల్ అయ్యింది?

  • Aug 23, 2023 14:11
    షెడ్యూల్‌ కంటే ముందే ల్యాండింగ్‌..!

  • Aug 23, 2023 14:09
    చంద్రుడిపై చివరిగంటలో ఏం జరగబోతోంది..?

  • Aug 23, 2023 13:16
    సరిగ్గా సాయంత్రం 05.20 కి లైవ్ టెలికాస్ట్

    * ఆటోమేటిక్ ల్యాండింగ్ సీక్వెన్స్ (ఏఎల్ఎస్) కి రంగం సిద్ధమవుతోంది.

    * లాండర్ మాడ్యూల్ (ఎల్ఎమ్) అనుకున్న ప్రాంతానికి 17.44కి చేరుకుంటుంది.

    * మిషన్ ఆపరేషన్ టీమ్స్ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయి.

    * లైవ్ టెలికాస్ట్ ఆపరేషన్లు సరిగ్గా సాయంత్రం 17.20 నిముషాలకు ప్రారంభం అవుతాయి

  • Aug 23, 2023 13:06
    ఇస్రో బృందానికి అభినందనలు - కిషన్ రెడ్డి

  • Aug 23, 2023 12:38
    కౌంట్ డౌన్ ప్రారంభమైంది! కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ట్వీట్

  • Aug 22, 2023 21:52
    ‘ది బెస్ట్ క్లైమాక్స్‌కి కౌంట్‌డౌన్‌’.. సైంటిస్టుల కష్టాన్ని కళ్లకు కట్టే వీడియో!

  • Aug 22, 2023 21:49
    జాబిల్లిపై చంద్రయాన్‌-3 ల్యాండింగ్ ని వీక్షించనున్న మోదీ..!

    దక్షిణాఫ్రికా నుంచి వర్చువల్‌గా చంద్రయాన్-3 ల్యాండింగ్‌ని ప్రధాని నరేంద్ర మోదీ వీక్షించనున్నారు. దక్షిణాఫ్రికాలో మూడు రోజుల అధికారిక పర్యటనలో ఉన్న ప్రధాని.. 15వ బ్రిక్స్ సదస్సులో పాల్గొంటున్నారు. రేపు(ఆగస్టు 23) చంద్రయాన్‌-3 జాబిల్లిపై ల్యాండ్‌ అవ్వనుంది. సాయంత్రం 6 గంటల 4 నిమిషాలకు ల్యాండ్‌ అవ్వనుంది.

  • Aug 22, 2023 21:45
    సురక్షితమైన ల్యాండింగ్‌కు ప్రాధాన్యత: మూన్ ల్యాండింగ్ కోసం సన్నాహాలను వివరించిన ఇస్రో మాజీ శాస్త్రవేత్త

  • Aug 22, 2023 21:44
    చంద్రయాన్-3 మిషన్ యావత్ దేశానికి గర్వకారణమని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు.

  • Aug 22, 2023 21:38
    ఆగస్టు 23 సాయంత్రం 6:04నిమిషాలకు చంద్రుని దక్షిణ ధృవంపై కాలుమోపనున్న విక్రమ్‌ ల్యాండర్‌.

    ఈ ప్రయోగం విజయవంతమైతే.. అమెరికా, రష్యా, చైనా తర్వాత జాబిల్లిపై కాలుమోపిన నాలుగో దేశంగా భారత్‌ అవతరించనుంది. ఇక, దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలి దేశంగా సరికొత్త చరిత్రను లిఖించనుంది.

Advertisment