🔴Chandrayaan-3 Live Updates : చంద్రయాన్ 3 సూపర్ సక్సెస్ సెలెబ్రేషన్స్.. రియాక్షన్స్.. !
జూన్ 14 నెల్లూరు శ్రీహరికోటలోని షార్ నుంచి నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లింది చంద్రయాన్-3. ముందుగా భూ కక్ష్యలోకి..ఆ తర్వాత చంద్రుని కక్ష్యలోకి ప్రవేశించిన స్పేస్‌క్రాఫ్ట్.. 6:04 నిమిషాలకు ల్యాండర్ చంద్రుడిపై కాలు మోపింది
/rtv/media/media_library/vi/bVuHEYDe5NI/hqdefault.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/WhatsApp-Image-2023-08-23-at-6.21.40-PM-jpeg.webp)