టాప్ స్టోరీస్ 🔴Chandrayaan-3 Live Updates : చంద్రయాన్ 3 సూపర్ సక్సెస్ సెలెబ్రేషన్స్.. రియాక్షన్స్.. ! జూన్ 14 నెల్లూరు శ్రీహరికోటలోని షార్ నుంచి నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లింది చంద్రయాన్-3. ముందుగా భూ కక్ష్యలోకి..ఆ తర్వాత చంద్రుని కక్ష్యలోకి ప్రవేశించిన స్పేస్‌క్రాఫ్ట్.. 6:04 నిమిషాలకు ల్యాండర్ చంద్రుడిపై కాలు మోపింది By Trinath 22 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Chandrayaan-3 : ఆ విషయంలో చైనా కంటే ఇండియానే తోపు...!! అంతరిక్షంలో ఇండియా దూసుకుపోతుంది. అంతరిక్షంలో ప్రపంచాన్ని ఏలాలని చూస్తున్న అగ్రదేశాలకు సైతం..సవాల్ విసురుతూ ఇండియా సత్తా చాటుతోంది. చంద్రయాన్ 3 మిషన్ కు సంబంధించిన విక్రమ్ ల్యాండర్ గురువారం ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి విజయవంతంగా విడిపోయినట్లు ఇస్రో ప్రకటించింది. By Bhoomi 18 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Chandrayaan-3: ఇవాళ ఇస్రోకి స్పెషల్ డే...జాబిల్లికి అతిదగ్గరలో చంద్రయాన్...!! ఈరోజు చంద్రయాన్- 3కి చాలా ముఖ్యమైన రోజు. ఈరోజు ప్రొపల్షన్ మాడ్యూల్, ల్యాండర్ మాడ్యూల్‌ను వేరు చేయడానికి.. మిషన్ చంద్రయాన్ 3కి సంబంధించి ఇస్రో శాస్త్రవేత్తలు ఒక ముఖ్యమైన ప్రక్రియను నిర్వహించనున్నారు.ఆగస్టు 23న చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్ కోసం సన్నాహాలు జరుగుతున్నాయి. చంద్రుని ఉపరితలం నుండి చంద్రయాన్ దూరం ఇప్పుడు 150 కిలోమీటర్లు మాత్రమే ఉంది. . అన్నీ ప్రణాళిక ప్రకారం జరిగితే భారతదేశం పెద్ద చరిత్ర సృష్టించగలదు. By Bhoomi 17 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ మరో కీలక ఘట్టానికి వేళాయే.. చంద్రునికి దగ్గరకు చంద్రయాన్-3! భారతీయులతోపాటు యావత్ ప్రపంచం కళ్లన్నీ ఇప్పుడు చంద్రయాన్-3పైనే ఉన్నాయి. ఈ క్రమంలో చంద్రయాన్-3 చంద్రుడి ఎంట్రన్స్ లోకి చేరుకుంది. సోమవారం వాహనం కక్ష్య మరోసారి తగ్గింది. దీంతో చంద్రుడి ఉపరితలం నుంచి వాహనం గరిష్ట దూరం ఇప్పుడు 177 కి.మీ. ఆగస్టు 5న చంద్రుడి కక్ష్యలోకి చేరిన తర్వాత చంద్రయాన్-3 కక్ష్యను మూడోసారి మార్చారు. By Bhoomi 16 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn