TDP Third List: టీడీపీ థర్డ్‌ లిస్ట్‌ విడుదల!

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీడీపీ తన అభ్యర్థుల మూడో జాబితాను విడుదల చేసింది. ఈ లిస్టులో 13 మంది ఎంపీ అభ్యర్థులకు స్థానం కల్పించగా, 11 మంది అసెంబ్లీ అభ్యర్థలకు సీట్లు కేటాయించింది.

TDP Third List:  టీడీపీ థర్డ్‌ లిస్ట్‌ విడుదల!
New Update

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీడీపీ తన అభ్యర్థుల మూడో జాబితాను విడుదల చేసింది. ఈ లిస్టులో 13 మంది ఎంపీ అభ్యర్థులకు స్థానం కల్పించగా, 11 మంది అసెంబ్లీ అభ్యర్థలకు సీట్లు కేటాయించింది.

వారి విరాలు ఇలా ఉన్నాయి.

13మంది ఎంపీ అభ్యర్థుల వివరాలు..
శ్రీకాకుళం - కింజరాపు రామ్మోహన్‌ నాయుడు
విశాఖపట్నం - భరత్
అమలాపురం - గంటి హరీష్ మాధుర్
ఏలూరు - పుట్టా మహేష్ యాదవ్
విజయవాడ - కేశినేని చిన్ని
బాపట్ల - టి కృష్ణప్రసాద్
చిత్తూరు - ప్రసాదరావు
నంద్యాల - బైరెడ్డి శబరి
కర్నూలు - బస్తిపాటి నాగరాజు
నరసరావుపేట - లావు శ్రీకృష్ణ దేవరాయలు
గుంటూరు - పెమ్మసాని చంద్రశేఖర్
హిందూపురం - పార్థసారథి
నెల్లూరు - వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

publive-image

11 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులు ఇలా..
కాకినాడ సిటీ - వనమాడి వెంకటేశ్వరరావు
అమలాపురం - అయితాబత్తుల ఆనందరావు
పెనమలూరు - బోడే ప్రసాద్
మైలవరం - వసంత కృష్ణప్రసాద్
ఎస్ కోట - కోళ్ల లలిత కుమారి
పలాస - గౌతు శిరీష
శ్రీకాకుళం - గొండు శంకర్
నరసరావుపేట - చదలవడా అరవింద్ బాబు
చీరాల - మద్దులూరి మాలకొండయ్య
పాతపట్నం - మామిడి గోవిందరావు
సర్వేపల్లి - సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.లను అభ్యర్థులుగా ప్రకటించింది.

publive-image

Also read: ఆ డ్రగ్స్‌ కంటైనర్స్‌ వాళ్లవేనా!

#elections #list #tdp #assembly
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి