Chandra Babu Naidu: రేపు ఢిల్లీకి చంద్రబాబు! ఎన్డీయే భాగస్వామ్య పక్ష నేతగా ఉన్న చంద్రబాబు బుధవారం ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే ఎన్డీయే సమావేశంలో చంద్రబాబు పాల్గొంటారని తెలుస్తోంది. By Bhavana 04 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ గుంటూరు New Update షేర్ చేయండి Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు మంగళవారం సాయంత్రం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో ఉదయం నుంచే కోలాహలంగా మారిన టీడీపీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్... ఈ సాయంత్రం చంద్రబాబు రాకతో పసుపు జాతరను తలపించింది. టీడీపీ నేతలు, కార్యకర్తల నినాదాలతో ఎన్టీఆర్ భవన్ మార్మోగిపోయింది. కాగా, ఎన్డీయే భాగస్వామ్య పక్ష నేతగా ఉన్న చంద్రబాబు బుధవారం ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే ఎన్డీయే సమావేశంలో చంద్రబాబు పాల్గొంటారని తెలుస్తోంది. Also read: టీటీడీ ఛైర్మన్ పదవికి భూమన రాజీనామా! #politics #ap #tdp #nda #cbn మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి