New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/CHANDRABABU-CONVOY.jpg)
Delhi : టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) ఢిల్లీకి బయలుదేరారు. ఈరోజు ఢిల్లీలో జరిగే ఎన్డీయే కూటమి (NDA Alliance) సమావేశంలో పాల్గొననున్నారు. కాగా చంద్రబాబు కాన్వాయ్ సోషల్ మీడియా (Social Media) లో వైరల్ అవుతోంది.
Also Read : రేపు పీఎం అభ్యర్థిని ప్రకటిస్తాం-ఇండియా కూటమి
తాజా కథనాలు