Ram Charan Birthday: గ్లోబల్ స్టార్ కి సినీ ప్రపంచం గ్రాండ్ విషెస్.. బర్త్ డే ట్వీట్స్ వైరల్

నేడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా సినీ ప్రముఖలు, ఫ్యాన్స్ నుంచి చరణ్ కు శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. ఈ సందర్భంగా స్టార్ హీరోలు అల్లు అర్జున్, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ తో పాటు పలువురు సెలెబ్రెటీస్ రామ్ చరణ్ కు స్పెషల్ విషెస్ తెలియజేశారు.

New Update
Ram Charan Birthday: గ్లోబల్ స్టార్ కి సినీ ప్రపంచం గ్రాండ్ విషెస్.. బర్త్ డే ట్వీట్స్ వైరల్

Ram Charan Birthday: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మెగాస్టార్ వారసుడిగా సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. చిరుత మూవీతో మొదలైన చరణ్ సినీ ప్రస్థానం 17 ఏళ్ళు ముగించుకుంది. RRR లాంటి బ్లాక్ బస్టర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా ఎదిగిపోయారు. ఈ సినిమాతో యావత్‌ ప్రపంచాన్ని తన వైపు చూసేలా చేసుకున్నాడు.

మెగా హీరో పుట్టినరోజు

అయితే నేడు ఈ మెగా హీరో పుట్టినరోజు. నేటితో 39 వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. ఇక తన అభిమాన నటుడి పుట్టినరోజు కావడంతో మెగా ఫ్యాన్స్ సందడి మామూలుగా లేదు. సోషల్ మీడియా అంతా చరణ్ బర్త్ డే విషెష్ తో మారుమోగుతోంది. సినీ ప్రముఖలు, ఫ్యాన్స్ నుంచి చరణ్ కు శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. ఈ సందర్భంగా స్టార్ హీరోలు అల్లు అర్జున్ , ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ తో పాటు పలువురు హీరోలు, సినీ ప్రముఖులు చరణ్ కు స్పెషల్ విషెస్ తెలియజేశారు.
చరణ్ తో కలిసి ఉన్న బ్యూటిఫుల్ ఫోటోలను ట్విట్టర్ వేదికగా షేర్ చేస్తూ తమ విషెష్ ను తెలిపారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే విషెష్

Also Read: Game Changer: “జ‌ర‌గండి జ‌ర‌గండి”.. గేమ్ ఛేంజర్ ఫస్ట్ సాంగ్ వచ్చేసింది

Advertisment
Advertisment
తాజా కథనాలు