Ram Charan Birthday: రామ్ చరణ్ కోసం సురేఖ అదిరిపోయే గిఫ్ట్.. కొడుకు అంటే ఎంత ప్రేమో..!
రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా తల్లి సురేఖ కొణిదెల అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. అత్తమ్మాస్ కిచెన్ సంస్థ తరుపున అపోలో హాస్పిటల్స్ ఆలయంలో 500 మంది భక్తులకు అన్నదానం చేశారు. ఆమె స్వయంగా భక్తులకు వడ్డించారు.