Good News: భారీగా తగ్గనున్న బంగారం ధరలు.. ఎంతంటే?
గత రెండు రోజుల నుంచి బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల బంగారం సుమారుగా రూ.500 తగ్గింది. నేడు 10 గ్రాముల బంగారం ధర రూ.1,09,264గా ఉంది. అయితే మరికొన్ని రోజుల్లో బంగారం ధరలు తగ్గనున్నట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.