State Wise Election Results : ఇటీవల ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. తెలంగాణలో కాంగ్రెస్ (Telangana Congress) పార్టీ అధికారంలోకి రాగా.. మధ్యప్రదేశ్ (Madhya Pradesh), ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో బీజేపీ (BJP) విజయ భేరీ మోగించింది. ఇక మిజోరాంలో జెడ్పీఎం అధికార పీఠాన్ని దక్కించుకుంది. అయితే తెలంగాణలో తాజాగా కాంగ్రెస్ హైకమాండ్ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని ప్రకటించిన సంగతి తెలిసిందే. మిజోరంలో కూడా ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో తెలిపోయింది. జెడ్‌పీఎమ్ చీఫ్ లాల్డూహోమా సీఎం పదవి చేపట్టనున్నారు. ఇక మిగిలింది ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్,రాజస్థాన్ రాష్ట్రాలే. ఈ రాష్ట్రాల్లో బీజేపీ సీఎం అభ్యర్థులను అధికారికంగా ప్రకటించలేదు.
పూర్తిగా చదవండి..రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో సీఎం రేసులో ఉంది వీరే..
మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఇంకా సీఎం ఎంపిక జరగలేదు. రాజస్థాన్‌లో మాజీ సీఎం వసుంధర రాజేతో సహా బాబా బాలక్‌నాథ్, దియాకుమారీలు, ఛత్తీస్‌గఢ్‌లో మాజీ సీఎం రమణసింగ్, మధ్యప్రదేశ్‌లో శివరాజ్ సింగ్ చౌహన్ సీఎం రేసులో ఉన్నట్లు సమాచారం.
Translate this News: