Budameru Flood Alert : బుడమేరు పరివాహక ప్రాంతంలో నిరంరాయంగా వానలు పడుతుండటంతో పాటు, భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తాయనే వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో ఏ క్షణంలోనైనా బుడమేరు (Budameru) కు ఆకస్మిక వరదలు రావొచ్చని విజయవాడ (Vijayawada) నీటిపారుదల విభాగం ఎస్ఈ ఆదివారం అర్ధరాత్రి తెలిపారు.
పూర్తిగా చదవండి..Vijayawada : బుడమేరుకు ఏ క్షణమైనా వరద!
భారీ వర్షాలు కురుస్తాయనే వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో ఏ క్షణంలోనైనా బుడమేరుకు ఆకస్మిక వరదలు రావొచ్చని విజయవాడ నీటిపారుదల విభాగం ఎస్ఈ ఆదివారం అర్ధరాత్రి తెలిపారు.ఇప్పటికే నీటిమట్టం ఓ అడుగు పెరిగిందని తెలిపారు.
Translate this News: