విజయవాడలో వింత వ్యాధి.. సోకితే కాలు తీసేస్తారు.. జాగ్రత్త!
వరదల తగ్గడంతో కాస్త కుదురుకుంటున్న విజయవాడ వాసులను కొత్త వ్యాధి కలవర పెడుతోంది. ఫ్లెష్ ఈటింగ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ సోకి ఇప్పటికే ఓ బాలుడి కాలు తొలగించారు. వరద నీరులో తిరగడం కారణంగానే ఈ ఇన్ఫెక్షన్ సోకినట్లు తేల్చారు వైద్యులు.