Bubblegum: టాలీవుడ్ యాంకర్ సుమ కనకాల(Suma Kanakala) నటుడు రాజీవ్ కనకాల కుమారుడు రోషన్ హీరోగా లాంచ్ అవుతున్న సంగతి తెలిసిందే. రోషన్ హీరోగా నటిస్తున్న తొలి చిత్రం ‘బబుల్ గమ్'(Bubble Gum). ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ ను హీరో నాని రిలీజ్ చేశారు. ఈ సినిమాను డిసెంబర్ 29 న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో తాజాగా సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు మూవీ బృందం. ఈ ట్రైలర్ యువతను ఆకట్టుకునేలా ఉంది. ప్రియురాలి కారణంగా అవమానాలను ఎదుర్కున్న అబ్బాయి.. తన జీవితంలో ఎలా ముందు వెళ్తాడు.. ఏ విధంగా ప్రియురాలి పై రివెంజ్ తీర్చుకున్నాడు అనే ఆసక్తికర అంశాలతో సాగింది. ట్రైలర్ విడుదలైన 8 గంటల్లోనే సోషల్ మీడియాలో టాప్ 4 ట్రెండింగ్ గా వ్యూస్ సాధించింది.
పూర్తిగా చదవండి..Bubblegum Trailer : రోషన్ కనకాల ‘బబుల్ గమ్’ ట్రైలర్ వచ్చేసింది
స్టార్ సుమ కుమారుడు రోషన్ కనకాల హీరోగా రాబోతున్న మొదటి చిత్రం "బబుల్ గమ్". ఈ సినిమా డిసెంబర్ 29న థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృదం మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ యువతను ఆకట్టుకునేలా సాగింది.
Translate this News: