Suma Kanakala’s Son Roshan Movie: టాలీవుడ్ స్టార్ యాంకర్ సుమ , ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల దంపతుల కుమారుడు రోషన్ కనకాల ‘బబుల్గమ్’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇస్తున్నారు. క్షణం, కృష్ణ అండ్ లీల చిత్రాల ఫేమ్ డైరెక్టర్ రవికాంత్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మహేశ్వరి మూవీస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను నిర్మించాయి. ‘బబుల్గమ్’ బ్యూటీఫుల్ లవ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు రోషన్. ఇటీవలే ఈ సినిమాకు ఫస్ట్ లుక్ పోస్టర్ ను టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి సోషల్ మీడియా వేదిక రిలీజ్ చేశారు.
‘బబుల్గమ్’ టీమ్ అండ్ హీరో రోషన్ కు అభినందనలు తెలిపారు. నీ సొంత మార్క్ క్రియేట్ చేసుకొని.. రాజీవ్, సుమ గర్వ పడేలా చేయాలనీ తన బెస్ట్ విషెస్ తెలియజేస్తూ ట్వీట్ చేశారు.
Suma Kanakala’s: యాంకర్ సుమకు చిరంజీవి అదిరిపోయే గిఫ్ట్..!
ప్రముఖ యాంకర్ సుమ కనకాల కుమారుడు రోషన్ కనకాల ‘బబుల్గమ్’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. ‘బబుల్గమ్’ సినిమాలోని సెకండ్ సాంగ్ 'Izzat' వీడియోను మెగాస్టార్ చిరంజీవి నవంబర్ 23 న లాంచ్ చేయనున్నారు.
Translate this News: