Bubblegum Trailer : రోషన్ కనకాల 'బబుల్ గమ్' ట్రైలర్ వచ్చేసింది
స్టార్ సుమ కుమారుడు రోషన్ కనకాల హీరోగా రాబోతున్న మొదటి చిత్రం "బబుల్ గమ్". ఈ సినిమా డిసెంబర్ 29న థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృదం మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ యువతను ఆకట్టుకునేలా సాగింది.
/rtv/media/media_files/2025/02/14/6zG5Rk2kueEpWds7SbzQ.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-2023-12-15T201902.346-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/suma-5-jpg.webp)