హైదరాబాద్ లోని కోకాపేట్ లో యువకుడు హత్యకు గురైన ఘటన నగరాన్ని భయాందోళనకు గురిచేసింది. క్షణికావేశంలో స్నేహితుడినే ఇనుప రాడ్ తో కొట్టి చంపేశాడు ఓ దుర్మార్గుడు. ఎంతమంది అడ్డుకున్న వినకుండా విచక్షణ రహితంగా కొట్టడంతో అక్కడికక్కడే చనిపోయాడు. దీంతో స్థానికుల సమాచారం మేరకు నార్సింగ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
పూర్తిగా చదవండి..కోకాపేట్లో యువకుడి దారుణ హత్య.. స్నేహితుడే హంతకుడు
హైదరాబాద్ లోని కోకాపేట్ లో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. రూబెల్ షేక్ అనే వ్యక్తి నయన్ పహారియాపై రాడ్డుతో దాడి చేయడంతో అక్కడికక్కడే చనిపోయాడు. రూబెల్ పరారీలో ఉండగా వీరిద్దరూ బెంగాల్ నుంచి వచ్చిన వలస కార్మికులుగా పోలీసులు గుర్తించారు.
Translate this News: