New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/HARISH-SERIOUS-jpg.webp)
Harish Rao: కాంగ్రెస్ లోక్ సభ ఎన్నికల మేనిఫెస్టోపై రాహుల్ గాంధీకి ఎమ్మెల్యే హరీష్ లేఖ రాశారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు అమలుకు సాధ్యం కానీ హామీలు ఇచ్చినట్లు మరోసారి పార్లమెంట్ ఎన్నికల వేళ దేశ ప్రజలను మోసం చేయొద్దు అని అన్నారు.
తాజా కథనాలు