MLA Harish Rao : రుణమాఫీ(Runa Mafi) పై సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కి సవాల్ విసిరారు హరీష్ రావు(Harish Rao). ఆగస్టు 15లోపు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానని అన్నారు. రుణమాఫీ చేయకపోతే సీఎం పదవికి రాజీనామా చేయాలని రేవంత్‌కు సవాల్ విసిరారు.
Also Read : బిడ్డా గన్ పార్క్ కి రా..నువ్వో..నేనో తేల్చుకుందాం!