MLA KTR : బీఆర్ఎస్ పార్టీ(BRS Party) ఎమ్మెల్సీలతో మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్(KTR) సమావేశమయ్యారు. ఆరు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) పై ప్రజలు తిరగబడతారని అన్నారు. కాంగ్రెస్ బీజేపీ(BJP) ఒకటే అని అన్నారు. మోడీ-అదానీ ఒక్కటే అని గతంలో రాహుల్ గాంధీ అన్నారని.. మొన్న రేవంత్రెడ్డి కూడా అదానీ, మోడీ ఒకటేనని విమర్శించారని పేర్కొన్నారు.
పూర్తిగా చదవండి..KTR : ప్రజలు తిరగబడుతారు.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ఆరు నెలల్లో తెలంగాణ ప్రజలు తిరగబడుతారని అన్నారు కేటీఆర్. కాంగ్రెస్ 420 హామీలను ప్రజలకు ఎప్పటికప్పుడు గుర్తు చేయాలని ఎమ్మెల్సీ సమావేశంలో మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు కాదు.. ఆస్తులు సృష్టించిందని కేటీఆర్ అన్నారు.
Translate this News: