New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/sharukh-1.jpg)
Bollywood Badshah : బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) అస్వస్థతకు గురైయ్యారు. డిహైడ్రేషన్ (Dehydration) కారణంగా ఆయన అనారోగ్యానికి గురైనట్టు సమాచారం. ప్రస్తుతం ఆయన ఆహ్మదాబాద్ (Ahmadabad) లోని కేడీ హస్పిటల్‌లో చికిత్స పొందుతున్నట్టు తెలుస్తోంది. దీంతో షారుఖ్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.
Also Read : ఐపీఎల్ నుంచి ఆర్సీబీ ఔట్.. కోహ్లీ కల చెదిరింది!
తాజా కథనాలు