Salman – Rajinikanth: ప్రస్తుతం బిగ్ బాస్ ఓటీటీ హోస్ట్ గా బ్రేక్ తీసుకున్న సల్మాన్ ప్రస్తుతం సినిమాలపై ద్రుష్టి పెట్టడం ప్రారంభించాడు. దర్శకుడు ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో సికందర్ మూవీ (Sikandar) చేస్తున్నారు. ఈ మూవీ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. సికిందర్ లో సల్మాన్ సరసన రష్మిక మందన్న (Rashmika Mandanna) కనిపించనుంది. వచ్చే ఏడాది ఈద్ సందర్భంగా ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.
పూర్తిగా చదవండి..Salman-Rajinikanth: సల్మాన్-రజనీకాంత్ సూపర్ కాంబో.. డైరెక్టర్ ఎవరో తెలిస్తే పూనకాలే!
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ డైరెక్టర్ అట్లీ కాంబోలో ఓ భారీ ప్రాజెక్ట్ రాబోతున్నట్లు వార్తలు వైరలవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా దీనికి సంబంధించి మరో సాలిడ్ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ భారీ ప్రాజెక్ట్ లో సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా బాగమైనట్లు ప్రచారం జరుగుతోంది.
Translate this News: