Actor Suhas – Janaka Aithe Ganaka Movie: యంగ్ హీరో సుహాస్ ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు. ప్రేక్షకులు మెచ్చే కథలు, కాన్సెప్ట్స్ తో హీరోగా తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంటున్నాడు ఈ యువ హీరో. రీసెంట్ గా ‘అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్’ సినిమాతో బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ అందుకున్నాడు.
పూర్తిగా చదవండి..Actor Suhas: “జనక అయితే గనక”.. మరో కొత్త కథతో వచ్చేస్తున్న సుహాస్
యంగ్ హీరో సుహాస్ తన కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. జనక అయితే గనక" సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. సందీప్ రెడ్డి బండ్ల తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై హన్షితా, హర్షిత్ రెడ్డి నిర్మిస్తున్నారు.
Translate this News: