Hina Khan: స్టేజ్ 3 బ్రెస్ట్ క్యాన్సర్తో బాధపడుతున్నాను.. బుల్లితెర నటి పోస్ట్ వైరల్..!
బాలీవుడ్ బుల్లితెర నటి హీనా ఖాన్ తన అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పారు. తాను స్టేజ్ త్రీ బ్రెస్ట్ క్యాన్సర్తో బాధపడుతున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. "ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నాని. దీని నుంచి త్వరగా బయటపడతానని బలంగా నమ్ముతున్నాను అని హీనా ఖాన్ రాసుకొచ్చారు."