బాలీవుడ్ హీరో రణ్ బీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగాల కాంబోలో వచ్చిన ‘యానిమల్’ మూవీ కంటెంట్ పై నటుడు బాబీ డియోల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. పూర్తి యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీలో బాడీ డియోల్ విలన్ పాత్ర పోషించగా.. డిసెంబర్ 1న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. ఈ క్రమంలోనే మూవీ సక్సెస్ మీట్ లు నిర్వహిస్తుండగా రీసెంట్ ఇంటర్వ్యూలో సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు బాబీ.
పూర్తిగా చదవండి..వేదికపైనే పెళ్లి కూతురిని రేప్ చేసిన విలన్.. ఆ సమయంలో తప్పలేదంటూ
'యానిమల్' మూవీలో తను నటించిన అత్యాచార సన్నివేశాలపై వస్తున్న విమర్శలపై నటుడు బాబీ డియోల్ స్పందించారు. వేదికపైనే పెళ్లి కూతురు రేప్ సీన్, భార్యలను బలవంతం చేయడం వంటివి తనకు నచ్చకపోయినా విలన్ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేయడానికి చేయక తప్పలేదన్నారు.
Translate this News: