వేదికపైనే పెళ్లి కూతురిని రేప్ చేసిన విలన్.. ఆ సమయంలో తప్పలేదంటూ
'యానిమల్' మూవీలో తను నటించిన అత్యాచార సన్నివేశాలపై వస్తున్న విమర్శలపై నటుడు బాబీ డియోల్ స్పందించారు. వేదికపైనే పెళ్లి కూతురు రేప్ సీన్, భార్యలను బలవంతం చేయడం వంటివి తనకు నచ్చకపోయినా విలన్ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేయడానికి చేయక తప్పలేదన్నారు.
బాలీవుడ్ హీరో రణ్ బీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగాల కాంబోలో వచ్చిన 'యానిమల్' మూవీ కంటెంట్ పై నటుడు బాబీ డియోల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. పూర్తి యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీలో బాడీ డియోల్ విలన్ పాత్ర పోషించగా.. డిసెంబర్ 1న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. ఈ క్రమంలోనే మూవీ సక్సెస్ మీట్ లు నిర్వహిస్తుండగా రీసెంట్ ఇంటర్వ్యూలో సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు బాబీ.
అయితే ఈ సినిమాలో మహిళలపై అఘాయిత్యాలు, మితిమీరిన హింసాత్మక సంఘటనలు చుపించారంటూ పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. హీరోయిన్లుగా నటించిన రష్మిక, త్రిప్తి డిమ్రిల పట్ల రణ్ బీర్ సినిమాలో ప్రవర్తించిన క్రూరమైన ప్రవర్తనపై మహిళలు సైతం విరుచుకుపడ్డారు. అలాగే బాబీ నటించిన బోల్డ్ సీన్స్ పై కూడా నెగెటివ్ కామెంట్స్ వస్తున్నాయి. ఈ క్రమంలోనే దీనిపై ఓపెన్ అయిన బాబీ.. 'నా క్యారెక్టర్ ను దర్శకుడు సందీప్ రెడ్డి వంగ చాలా డిఫరెంట్ గా క్రియేట్ చేశారు. నేను నటించిన అత్యాచార సన్నివేశంపై విమర్శలు వచ్చాయి. కానీ ఆ సీన్ లేకుంటే సినిమా అంత పెద్ద హిట్ అయ్యేది కాదు. పెళ్లి వేదికపైనే పెళ్లి కూతురిని రేప్ చేసే సీన్ అందరినీ ఆశ్చర్యపరిచింది. కానీ అదే సీన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆతర్వాత నా ఇద్దరు భార్యలను కూడా బలవంతగా అనుభవించడానికి రమ్మనడంపై కూడా నెగెటివ్ ప్రచారం జరగుతోంది. నిజానికి ఇలాంటివాటిని నేను కూడా ప్రోత్సహించను. కానీ సినిమా విలన్ క్యారెక్టరైజేషన్ చెప్పడానికి ఉన్న తక్కువ సమయంలో అలాంటి సీన్ ఉపయోగపడింది. విలన్ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఆ సీన్ చేయక తప్పలేదు' అంటూ వివరణ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఈ సినిమాను టి-సిరీస్ ఫిల్మ్స్, భద్రకాళి పిక్చర్స్ అండ్ సినీ వన్ స్టూడియోస్‌పై భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, మురాద్ ఖేతాని, ప్రణయ్ రెడ్డి వంగా నిర్మించారు. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ. 500 కోట్లకు చేరువవుతున్న మూవీ మరో వారంలో ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్లు మార్క్ అందుకునేలా కనిపిస్తోంది.

ఇది కూడా చదవండి : టీటీడీ ఉద్యోగాలకు అప్లై చేశారా.. మరో ఐదు రోజులే అవకాశం
ఈ సినిమాను టి-సిరీస్ ఫిల్మ్స్, భద్రకాళి పిక్చర్స్ అండ్ సినీ వన్ స్టూడియోస్‌పై భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, మురాద్ ఖేతాని, ప్రణయ్ రెడ్డి వంగా నిర్మించారు. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ. 500 కోట్లకు చేరువవుతున్న మూవీ మరో వారంలో ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్లు మార్క్ అందుకునేలా కనిపిస్తోంది.
Viral Video: పాముని పట్టుకున్న సోనూసూద్.. వీడియో వైరల్
ఆ వీడియోని ఆయన సొంత సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేశారు. Short News | Latest News In Telugu | వైరల్ | సినిమా
Fish Venkat: సిగ్గులేని టాలీవుడ్.. అంత్యక్రియలకు ఒక్కడు రాలే
ఫిష్ వెంకట్ మృతిపై సోషల్ మీడియాలో టాలీవుడ్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. Short News | Latest News In Telugu | సినిమా | హైదరాబాద్
Hari hara veera mallu tickets: ‘హరి హర వీరమల్లు’ టికెట్ ధరలు పెంపు
స్టార్ హీరో, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘హరి హర వీరమల్లు’. Short News | Latest News In Telugu | సినిమా | ఆంధ్రప్రదేశ్
Fish Venkat : వందకు పైగా సినిమాల్లో నటన..చివరి క్షణాల్లో పట్టించుకోని టాలీవుడ్
టాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ కమెడియన్ ఫిష్ వెంకట్ తుదిశ్వాస విడిచారు. Short News | Latest News In Telugu | సినిమా | హైదరాబాద్ | తెలంగాణ
Shah Rukh Khan: షారుఖ్ ఖాన్‌కు భారీ ప్రమాదం..
బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్‌కు ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అతడు నటిస్తున్న తాజా చిత్రం 'కింగ్' షూటింగ్లో ప్రమాదం జరిగినట్లు వార్తలు వైరలవుతున్నాయి. Short News | Latest News In Telugu | సినిమా
Prabhas - Samantha: దుమ్మురేపిన ప్రభాస్, సమంత.. ఫ్యాన్స్‌కి బిగ్ సర్ప్రైజ్!
Prabhas - Samantha: దేశవ్యాప్తంగా సినీ పరిశ్రమలోని ప్రముఖ నటీనటులపై ప్రతినెల సర్వే నిర్వహించే ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్(Ormax Stars)... Latest News In Telugu | సినిమా
Masturbation Health Tips: షాకింగ్ ఫ్యాక్ట్స్.. తరచుగా హస్తప్రయోగం చేయడం వల్ల ఏమవుతుందో తెలుసా?
China hydropower project: వాటర్ బాంబ్ పనులు ప్రారంభించిన చైనా
Rains: బీహార్, ఉత్తరప్రదేశ్ లలో కుండపోత వర్షాలు..52 మంది మృతి
Delta Airlines Flight: షాకింగ్ వీడియో.. గాల్లో ఉండగానే విమానంలో మంటలు..