/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/BOAT-ACCIDENT-jpg.webp)
BOAT ACCIDENT IN VADODARA : గుజరాత్(Gujarat) లోని వడోదరలో ఘోర పడవ ప్రమాదం(Boat Accident) చోటు చేసుకుంది. హార్నీమోత్నాథ్(Harni Motnath) సరస్సులో పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 14 మంది విద్యార్థులు మృతి చెందారు. మొత్తం పడవలో 27 మంది విద్యార్థులు ప్రయాణిస్తున్నట్లు సమాచారం. పలువురు విద్యార్థులు గల్లంతు అయ్యారు. గల్లంతైన విద్యార్థులు కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. విహార యాత్రకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. పరిమితికి మించి పడవలో విద్యార్థులను ఎక్కించుకోవడమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. దీనిపై మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.
#WATCH | Gujarat: A boat carrying children capsized in Vadodara's Harni Motnath Lake. Rescue operations underway. pic.twitter.com/gC07EROBkh
— ANI (@ANI) January 18, 2024
In an ongoing tragedy in Gujarat, 14 people, most of them school students, feared dead after their boat overturned in Harni lake in Vadodara.
Rescue operations are still underway. pic.twitter.com/gEhSs5t7Z5
— Brendan Dabhi (@BrendanMIRROR) January 18, 2024
DO WATCH: