క్రైంBIG BREAKING : ఘోర ప్రమాదం.. 14 మంది విద్యార్థులు మృతి గుజరాత్ లోని వడోదరలో ఘోర పడవ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 14 మంది విద్యార్థులు మృతి చెందారు. పడవలో 27మంది విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తోంది. By V.J Reddy 18 Jan 2024 19:09 ISTషేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn