/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Telangana-BJP-1-jpg.webp)
BJP Rajya Sabha Members List: ఈ నెలతో ప్రస్తుత రాజ్య సభ సభ్యుల సభ్యత్వం ముగియనుండటంతో కొత్త అభ్యర్థులపై బీజేపీ అధిష్టానం కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో రాజ్యసభ అభ్యర్థుల మరో జాబితాను బీజేపీ హైకమాండ్ విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) గుజరాత్ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. మహారాష్ట్ర నుంచి అశోక్ చవాన్ (Ashok Chavan) బీజేపీ రాజ్యసభ సభ్యుడిగా పోటీ చేయనున్నారు.
ALSO READ: ఢిల్లీ సీఎంకు మరోసారి ఈడీ నోటీసులు
भारतीय जनता पार्टी की केन्द्रीय चुनाव समिति ने दो राज्यों में होने वाले आगामी राज्यसभा के द्विवार्षिक चुनाव हेतु निम्नलिखित नामों पर अपनी स्वीकृति प्रदान की है। pic.twitter.com/HcCb8iRDVj
— BJP (@BJP4India) February 14, 2024
రాజస్థాన్ నుంచి రాజ్యసభకు సోనియా..
కాంగ్రెస్ తురుఫున రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధుల జాబితాను వరుసగా విడుదల చేస్తోంది కాంగ్రెస్. దీనిలో అందరూ ఊహించినట్లుగానే కాంగ్రెస్ ముఖ్యనేత సోనియా గాంధీ (Sonia Gandhi) రాజస్థాన్ నుంచి బరిలోకి దిగుతున్నారు. ఈరోజు ఆమె తన నామినేషన్ పత్రాలను జైపూర్‌లో సమర్పించారు. నామినేషన్ పత్రాలను ఇస్తున్నప్పుడు ఆమె వెంట రాహుల్ గాంధీ, ప్రియాంక, అశోక్ గెహ్లాట్, సచిన్ పైలెట్‌లు ఉన్నారు.
CPP चेयरपर्सन श्रीमती सोनिया गांधी जी ने जयपुर, राजस्थान में राज्यसभा के लिए नामांकन पत्र भरा। pic.twitter.com/aPpWNndFJ5
— Congress (@INCIndia) February 14, 2024
ALSO READ: తెలంగాణ కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థుల ప్రకటన
DO WATCH: