Ashok Chavan : కాంగ్రెస్ కు కటీఫ్.. బీజేపీతో దోస్తీకి సై అంటున్న మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి
మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ కమలం గూట్లో చేరనున్నారు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ముంబైలోని బీజేపీ కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, చంద్రకాంత్ బవాన్ కులే సమక్షంలో ఆయన పార్టీలో చేరనున్నారు.