New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Governer-jpg.webp)
Tamilisai Soundararajan:మాజీ గవర్నర్ తమిళిసై మరోసారి తెలంగాణకు రానున్నారు. తాజాగా బీజేపీ తెలంగాణ స్టార్ క్యాంపెయినర్స్ (BJP Star Campaigners) లిస్ట్‌లో తమిళిసై పేరును ప్రకటించింది. అలాగే అన్నామలై, కుష్బూ సుందర్, రాధిక శరత్ కుమార్, తేజస్వీ సూర్య, రాజా సింగ్, యోగి ఆదిత్యానాథ్, నిర్మలాసీతారామన్ పేర్లను తెలంగాణ స్టార్ క్యాంపెయినర్స్ గా ప్రకటించింది. 40 మందితో స్టార్ క్యాంపెయినర్స్ జాబితాను ఎన్నికల సంఘానికి బీజేపీ ఇచ్చింది.
తాజా కథనాలు