బిగ్‌బాస్ ఫేమ్, ఆర్జే శేఖర్ బాషా అరెస్ట్?
బిగ్ బాస్ ఫేం, ఆర్జే శేఖర్ బాషా తాజాగా అరెస్ట్ అయ్యాడు. హర్షసాయి బాధితురాలి ఫిర్యాదుతో అతడిపై కేసు నమోదు అయింది. తనపై యూట్యూబ్ ఛానల్స్‌లో నిరాధార ఆరోపణలు చేశాడని ఫిర్యాదు చేయడంతో.. శేఖర్బాషాను హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
/rtv/media/media_library/vi/uMt4V7UFkhE/hq2.jpg)
/rtv/media/media_files/2024/10/18/UeOtPG6T86ky7yR3Vmih.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-2024-09-02T122048.760.jpg)